All Downloads are FREE. Search and download functionalities are using the official Maven repository.

bvcxz.1.5.1.source-code.feedback_te.properties Maven / Gradle / Ivy

Go to download

Nbvcxz takes heavy inspiration from the zxcvbn library built by Dropbox, and in a lot of ways is similar. I built this library to be heavily extensible for every use case, with sane defaults.

The newest version!
# Feedback
# 
feedback.default.suggestions.useFewWords=కొన్ని పదాలు రాయండి, ఎక్కువగా వాడుకలో ఉన్న పదాలు ఉపయోగించొద్దు.
feedback.default.suggestions.noNeedSymbols=గుర్తులు, నంబర్లు, పెద్ద బడిలో ఉన్న ఇంగ్లీష్ అక్షరాలు ఉపయోగించాలనే  నియమమేమీ లేదు.
feedback.extra.suggestions.addAnotherWord=ఒకటో రొండో పదాలను కలపండి. ఎక్కువగా వాడుకలో లేని పదాలు ఉపయోగించడం మంచిది.
feedback.dictionary.warning.passwords.notAllowed=ఈ పాస్వర్డ్ ఉపయోగించడానికి వీలు కాదు.
feedback.dictionary.warning.passwords.top10=ఈ పాస్వర్డ్ అందరికి తెలిసిన మొదటి 10 పాస్వర్డ్ లలో ఒకటి.
feedback.dictionary.warning.passwords.top100=ఈ పాస్వర్డ్ అందరికి తెలిసిన మొదటి 100 పాస్వర్డ్ లలో ఒకటి.
feedback.dictionary.warning.passwords.veryCommon=ఈ పాస్వర్డ్ అందరికి తెలిసిన పాస్వర్డ్ లలో ఒకటి.
feedback.dictionary.suggestions.capitalization=పెద్ద బడిలో ఇంగ్లీష్ అక్షరాలు రాయడం వలన పెద్ద ఉపయోగమేమీ లేదు.
feedback.dictionary.suggestions.allUppercase=పెద్ద బడిలో ఇంగ్లీష్ అక్షరాలు అంచనా వెయ్యడం మాములు ఇంగ్లీష్ అక్షరాలు ఎంత కష్టమో అంతే కష్టం.
feedback.dictionary.suggestions.reversed=తిప్పి రాసిన పదాలను అంచనా వెయ్యడం అంత కష్టమేం కాదు.
feedback.dictionary.suggestions.leet='@' బదులు 'a' రాయడం వలన పాస్వర్డ్ అంచనా వెయ్యడం ఏమి కష్టం కాదు.
feedback.dictionary.suggestions.passwords.notAllowed=బహిష్కరించిన లిస్ట్ నుంచి కాకుండా వేరే పాస్వర్డ్ ఎంటర్ చెయ్యండి, మరికొన్ని పదాలు లేదా నంబర్లు ఎంటర్ చెయ్యండి.
feedback.spatial.warning.straightRowsOfKeys=కీబోర్డ్ లో వరుసగా వున్న అక్షరాలు అంచనా వెయ్యడం చాల సులభం.
feedback.spatial.warning.shortKeyboardPatterns=కీబోర్డ్ లో దగ్గరగా వున్న అక్షరాలు అంచనా వెయ్యడం చాల సులభం.
feedback.spatial.suggestions.UseLongerKeyboardPattern=కీబోర్డ్ లో వరుసగా వున్న అక్షరాలు ఉపయోగించేటట్లైతే వంకరటింకరగా మరియు మరిన్ని అక్షరాలు వున్న పాస్వర్డ్ రాయండి.
feedback.repeat.warning.likeAAA="aaa" లాంటి మళ్ళి మళ్ళి అదే అక్షరాలు వరుసగా రాసిన పాస్వర్డ్ లు అంచనా వెయ్యడం చాలా సులువు.
feedback.repeat.warning.likeABCABCABC="abcabcabc" లాంటి మళ్ళి మళ్ళి అదే పదాలు వరుసగా రాసిన పాస్వర్డ్ లు అంచనా వెయ్యడం "abc" లాంటి పాస్వర్డ్ లు అంచనా వెయ్యడం కంటే అంత పెద్ద కష్టమేం కాదు.
feedback.repeat.suggestions.avoidRepeated=మళ్ళి మళ్ళి అదే పదాలు లేదా అక్షరాలు పాస్వర్డ్ గా ఉపయోగించొద్దు.
feedback.sequence.warning.sequenceWarning=వరుస క్రమంలో వున్న అక్షరాలు అంచనా వెయ్యడం చాలా సులువు.
feedback.sequence.suggestions.avoidSequences=వరుస క్రమంలో వున్న అక్షరాలు ఉపయోగించొద్దు.
feedback.year.warning.recentYears=ఇటీవలి సంవత్సరాలు అంచనా వెయ్యడం చాలా సులువు.
feedback.year.suggestions.avoidYears=ఇటీవలి సంవత్సరాలు, మీకు సంబంధించిన సంవత్సరాలను ఉపయోగించొద్దు.
feedback.date.warning.dates=తేదీలు అంచనా వెయ్యడం చాలా సులువు.
feedback.date.suggestions.avoidDates=మీకు సంబంధించిన తేదీలు మరియు సంవత్సరాలను ఉపయోగించొద్దు.




© 2015 - 2025 Weber Informatics LLC | Privacy Policy